Chanakya Niti : ప్రస్తుత కలియుగంలో వ్యక్తులను అంత త్వరగా నమ్మడం మంచిది కాదని పెద్దలు చెప్తుంటారు. అయితే, నమ్మకమే జీవితం కదా.. నమ్మకుంటే పనులు ఎలా సాగుతాయని వాదించే వారూ ఉన్నారు. అది నిజమే.
కానీ, అలా అని చెప్పి ఎవరిని పడితే వారిని నమ్మతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ఉత్తమ జీవిత అధ్యాపకుడు ఆచార్య చాణక్యుడు చెప్పిన వాక్కులను ..
సూత్రాలుగా భావించి వాటి ఆధారంగా వ్యక్తిపై అంచనాకు వస్తే మంచిది. అవేంటో తెలుసుకుందాం.ఏళ్ల కిందట చాణక్యుడు చెప్పిన వాక్యాలు చదివి నేటికీ స్ఫూర్తి పొందొచ్చు.