Diabetes : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలి.
తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. వేళకు నిద్రించి వేళకు నిద్రలేవాలి. అలాగే పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి.
ఇలా చేస్తేనే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటారు. కానీ చాలా మంది ఈ తరహా జీవనశైలిని పాటించడం లేదు.