Heart Attack : గుండెపోటు.. ప్రస్తుతం ఈ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. నిజానికి కొన్నేళ్ల కింద.. గుండె పోటు అనేది కేవలం వయసు మీదపడిన వాళ్లకే వచ్చేది.
గుండెకు సంబంధించిన వ్యాధులన్నీ అంతే. 60 నుంచి 70 ఏళ్లు దాటిన వాళ్లలో మాత్రమే కనిపించేవి. కానీ.. జనరేషన్ మారింది..
అసలు వయసుతో పని లేకుండా గుండె సంబంధిత వ్యాధులు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.