Sreeleela : మహేష్ బాబు పై నోరు జారిన శ్రీలీల ..!

Sreeleela : స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ను బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 జంక్షన్ లో గల హ్యాపీ మొబైల్స్ వేదికగా హీరోయిన్ శ్రీ లీల లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమంలో హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ సంస్థ సీఎం డి కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్, ఉపాధ్యక్షులు శరన్ శ్రీహర్ష , సామ్ సంగ్ మార్కెటింగ్ హెడ్ ఎమ్ ఎక్స్ ఎం ఆర్ సౌత్ బాలాజీ సాంసంగ్ కీ అకౌంట్స్ మేనేజర్ షణ్ముఖ్ పాల్గొన్నారు.

sreeleela tongue slip on mahesh babu
sreeleela tongue slip on mahesh babu

ఈ సందర్భంగా శ్రీ లీలను చూసేటందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమె తన అభిమానులను హ్యాపీ ఈవినింగ్ అంటూ అభివాదం చేస్తూ మరింత ఉత్సాహపరిచారు.