Skin Problems : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది.
Use multani clay for skin problems like this
దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి.
దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.